కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు

టీ మీడియా,మార్చి 5, పెద్దపల్లి :

0
TMedia (Telugu News) :

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు

టీ మీడియా,మార్చి 5, పెద్దపల్లి :

జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త, అనుమానంతో భార్య ను దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27) ను,భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు.

alsoread :వైభవంగా ధ్వజారోహణం

ఈ దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించింది.సమాచారం అందుకున్న పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్,ఎస్సై రాజేష్,లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube