మా ఇంటికి స్టిక్కర్ వద్దు
ఖమ్మం:మా ఇంటికి స్టిక్కర్ వేయ వద్దు. మమ్మల్ని బధనానం చేయవద్దు.అంటూ నగరం లో కొంతమంది వైద్య సిబ్బంది పై వాగ్వివాదం కు దిగుతున్నారు.ఇటువంటి వారిలో ఎక్కువ మంది ప్రముఖులు ఉన్నారు. సిక్కర్ వేస్తే తమ ఇమేజ్ కి డ్యామేజ్ అని కొంతమంది, స్టిక్కర్ ఉన్న ఇంటి వారు అంటరాని వారు అని చుట్టుప్రక్కల వారు చూడటం వివాదాలు కు కారణం గా ఉంది.
