వరద ప్రాంతాల్లో ఎంపిపి పర్యటన
భారీ వర్షాల కారణంగా వాగులు పొంగు తుండటంతో తుమ్మలచెరువుకు భారీగా వరదనీరు చేరడంతో ఆ వరద ఉధృతకు ఆనకట్టకు ప్రమాదం వాటిల్లకుండా సర్పంచ్ మర్రి మల్లారెడ్డి గారి అధ్వర్యంలో అలుగును JCB సహాయంతో వెడల్పు చేస్తున్నారు.కాగా ఆ ప్రదేశాన్ని ఎంపీపీ ముతినేని సుజాత,Mro రామక్రిష్ణ,సందర్శించారు,ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుదీర్,ఇరిగెసన్ అధికారులు,si రాజెష్,రెవిన్యూ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.