వినాయక చవితి శుభాకాంక్షలు

ఖమ్మం నగరం లోని. 49 వ డివిజన్ ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడం లో ,సమస్యలు పరిస్కారం చేయడం లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి సహకారం తో మరింత ముందుకు వెళదాం .మీ అందరికి గ్రామ పంచాయతి పాలక పక్షం తరుపున వినాయక చవితి శుభాకాంక్షలు. కోవిడ్19 నిబంధనలు,అధికారులు ఆదేశాలను పాటిస్తూ ఉత్వవాలు జరుపుకోవాలని ఆకాశిస్తున్న ను.