23 వ డివిజన్ లో వార్షికోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఖమ్మం నగరం 23 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బూల్ గారు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సుల తో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేపట్టి నేటికి 1 సం .. కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు డివిజన్ పరిధిలో గల కమిటీ హాల్ నందు డివిజన్ కమిటీ సమక్షంలో ఘనంగా జరిగినవి . ఈ కార్యక్రమంలో మక్బూల్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి మరియు అజయ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా , నగరంలో , డివిజన్ ల లో చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు . సహకరిస్తున్న డివిజన్ ప్రజలకు , డివిజన్ కమిటీ నాయకుల కు , మహిళా నాయకురాళ్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . తదుపరి కేక్ కట్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మక్బూల్ గారి ని డివిజన్ అధ్యక్ష , కార్యదర్శులు , మహిళా నాయకురాళ్ల లు , కమిటీ సభ్యులు , అంగన్వాడీ టీచర్లు , ఆయాలు , అర్పిలు ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో మక్బూల్ గారి తో పాటు డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా , కార్యదర్శి G . V . V . L . నర్సింహారావు , మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ , యూత్ నాయకులు సోహైల్ , మైనార్టీ నాయకులు అజ్జు , జమాల్ , ముజ్జు భాయ్ , నాయకులు దాసరి నాగయ్య , శ్రీను , మురళి , శ్రీకాంత్ , మహిళా నాయకురాళ్లలు ఝాన్సీ , విమల , జ్యోతి , లత , అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి , కాశీమూన్ , ఆయా లు పద్మ , పార్వతమ్మ , డివిజన్ ప్రజలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube