హిమాచల్‌లో ఓటేసిన 105 ఏండ్ల బామ్మ

హిమాచల్‌లో ఓటేసిన 105 ఏండ్ల బామ్మ

1
TMedia (Telugu News) :

హిమాచల్‌లో ఓటేసిన 105 ఏండ్ల బామ్మ

టీ మీడియా, నవంబర్ 12,సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ జరుగుతున్నది. మొత్తం 400 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నమోదవుతున్నది. ఈ ఉదయం 11 గంటల వరకు దాదాపు 18 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Also Read : బీజేపీ నాయకులు రాబందుల లాంటివాళ్లు: తృణమూల్‌ ఎంపీ

కాగా, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అత్యంత కురువృద్ధురాలైన బామ్మ నారోదేవి (105) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ స్థానంలోని పోలింగ్‌ స్టేషన్‌ 122లో ఆమె ఓటు వేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube