పదిలో మెరిసిన ఆణిముత్యాలు

పదిలో మెరిసిన ఆణిముత్యాలు

1
TMedia (Telugu News) :

పదిలో మెరిసిన ఆణిముత్యాలు

టీ మీడియా, జూన్ 30, వనపర్తి బ్యూరో: మదనాపురం మండలం అజ్జకొల్లు చరిత్రలోనే అద్భుతమైన విజయం సాధించిన మట్టిలో మాణిక్యాలు మదనపురం మండల మొదటిస్థానంతో 10 వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన అజ్జకొల్లు హైస్కూల్ విద్యార్థులు ఆనందోత్సాహాలతో- సంబరాలు చేసుకున్న విద్యార్థులు మొత్తం 21 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 21 మంది ఉత్తీర్ణత సాధించి, 100 % ఫలితాలతో మండలం లో అగ్రభాగాన నిలిచారు.

Also Read : అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

1.మమత-9.3, 2. అరుణ్ -9.3, 3.శ్రీను-9.0
గ్రేడ్ పాయింట్స్ సాధించారు.
విద్యార్థులను, ఉపాధ్యాయులను
అభినందించిన ప్రధానోపాధ్యాయులు
అతీఖ్ అహ్మద్,SMC చైర్మన్ బి. రాజు, తల్లిదండ్రులు గ్రామస్థులు ఈ ఫలితాల ఆనందంతో, మా బాధ్యతను మరింత త్రికరణశుద్ధితో నెరవేరుస్తామని, విద్యా ప్రమాణాలు పెంచడానికి శాయశక్తులా కృషి చేసి, అజ్జ కొల్లు పాఠశాల పేరు ప్రతిష్టలు ఇనుమడింపజెసి, “చుక్కల్లో చంద్రునిలా” ప్రకాశించడానికి అహర్నిశలు పాటుపడతామని… ప్రధానోపాధ్యాయులు అతీఖ్ అహ్మద్ తెలిపారు.వచ్చే సంవత్సరం కూడా 5వ సారి 100% ఫలితాలు సాధించి, మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు టీచర్లు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube