15 లీటర్ల నాటుసారా స్వాధీనం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 15, మహానంది:

మహానంది మండలం గోపవరం గ్రామంలో 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈ బి సి ఐ స్వర్ణలత తెలిపారు ఈడిగ వెంకట లక్ష్మమ్మ .,కే లక్ష్మీదేవి ,కే దేవమ్మ ల నుండి సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశామన్నారు సారా మరియుబెల్టు షాపుల ద్వారా మద్యం క్రయవిక్రయాలకు సంబంధించి ఆ సమాచారాన్ని తెలియజేస్తే దాడులు నిర్వహిస్తామని సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ పేర్కొన్నారు.ఈ దాడుల్లో ఎస్ ఈ బి ఎసై కమలాకర్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube