వైభవంగా పదహారు రోజుల పండుగ

వైభవంగా పదహారు రోజుల పండుగ

1
TMedia (Telugu News) :

వైభవంగా పదహారు రోజుల పండుగ

టీ మీడియా, మార్చి 17, మహానంది:క్షేత్రంలో ఉత్సవ దీక్ష పదహారు రోజుల పండుగను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ మూర్తులుగా దీక్ష స్వీకరించిన శ్రీ కామేశ్వరీ దేవి మహానందిశ్వరుల పదహారురోజుల పండుగ వైభవంగా జరిగింది.స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక అభిషేక అర్చనలు చేసి రథానికి భక్చయ నివేదనలు సమర్పించి రథం ను మండపం లోకి పంపారు.

Also Read : ఎం.ఎస్.ఓ అనారోగ్యం తో మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube