16న మంత్రి కేటిఆర్ గాఖమ్మం పర్యటన

16న మంత్రి కేటిఆర్ గాఖమ్మం పర్యటన

1
TMedia (Telugu News) :

16న మంత్రి కేటిఆర్ గాఖమ్మం పర్యటన
టి మీడియా,ఎప్రిల్ 12,ఖమ్మం:

ఈ నెల 16వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి ఖమ్మం పర్యటన ఖరారు అయినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రి కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభోత్సవాలు చేసి అనంతరం సాయంత్రం లకారం గ్రౌండ్ నందు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

16.04.2022 కార్యక్రమాల వివరాలు…

▪️ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హేలికాఫ్టర్ బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

▪️10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం (Suda) పార్క్ ప్రారంభిస్తారు.

▪️10.45గంటలకు ఖమ్మం టేకులపల్లి కేసిఆర్ టో వర్స్ నందు డబుల్ బెడ్ రూం (240) ఇళ్లను ప్రారంభిస్తారు.

▪️11.15Am గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ పాత్ ను ప్రారంభిస్తారు.

▪️11.30: ఘట్టయ్య సెంటర్ నందు నూతన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవం మరియు
చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు (10), ఆటోలు (15) ను ప్రారంభిస్తారు.

Also Read : వైరా ఏసిపి స్నేహ మెహ్రా బదిలీ

 

▪️1 గంట లంచ్ బ్రేక్
▪️2.30Pm:దానవాయిగూడెం లోన ప్రారంభ కార్యక్రమంలో

▪️3.00 ప్రకాష్ నగర్ లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభిస్తారు.

▪️3.30 కి శ్రీనివాస నగర్ S నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

▪️4 గంటలు కు లకారం ట్యాంక్ బండ

• సపెన్షన్ బ్రిడ్జి ను ప్రారంభిస్తారు.

• లైటింగ్ ను ప్రారంభిస్తారు.

• థియేటర్ శంకుస్ధాపన చేస్తారు.
5.00Pm లకారం గ్రౌండ్ నందు బహిరంగ సభలో ప్రసంగిస్తారు..6.00 pm హైదరాబాద్ కు తిరిగి వెళతారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube