ప్రజా దివాస్ లో 18 ఫిర్యాదులు

ప్రజా దివాస్ లో 18 ఫిర్యాదులు

1
TMedia (Telugu News) :

ప్రజా దివాస్ లో 18 ఫిర్యాదులు

టీ మీడియా, మే 17, రాజన్న సిరిసిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవరం రోజు 11 గంటల నుండి 02 గంటల వరకు జరిగిన ప్రజాదివాస్ లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీస్ ప్రజల నుండి 18 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు. సోమావారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 18 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెన్డ్డింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్ హెచ్ ఓ లను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.

Also Read : విమానంలో మద్యం సేవించి ప్రయాణికుడురగడ

భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని, పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. సివిల్ తగాధాల్లో ఏ అధికారి కూడా తలదూర్చకిడదని ఏ అధికారి ఐన సివిల్ తగాధల్లో ఇబ్బందికి గురిచేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చుని ఎస్పీ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube