విద్యుత్ షాకుతో రెండు పాడి గేదెలు మృతి

విద్యుత్ షాకుతో రెండు పాడి గేదెలు మృతి

1
TMedia (Telugu News) :

విద్యుత్ షాకుతో రెండు పాడి గేదెలు మృతి

టీ మీడియా, మే09, మధిర:

మధిర మండలం మల్లవరం గ్రామంలో మందడపు మురళీకృష్ణ కి చెందిన 2 పాడి గేదెలు కరెంటు తీగలు తన పొలం వద్ద కిందకి వేలాడి ఉండటం వల్ల కరెంటు తీగలు తగిలి కరెంటు షాకుతో సుమారు 2 లక్షలు విలువచేసే 2 పాడి గేదలు చనిపోవడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతు మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : వృద్ధుడికి బాసట గా కలెక్టర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube