20 న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి..

20 న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి..

1
TMedia (Telugu News) :

20 న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి..

ఎస్, ఎఫ్, ఐ జిల్లా అధ్యక్షులు ఆడప సంతోష్

టీ మీడియా,జూలై 13 ,మహాదేవపూర్ : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 20వ, తేదీన జరిగే విద్య సంస్థల బందును విజయవంతం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఆడప సంతోష్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ పాటశాలలు ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నప్పటికి పాఠశాలల్లో ఉన్న సమస్యలు తిరటం లేదన్నారు.

Also Read : విద్యాసంస్థల సెలవు పొడిగింపు

ప్రభుత్వం కేవలం 30% పాఠ్యపుస్తకాలు ఇచ్చి విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నదని, యూనిఫామ్స్ పంపిణీ చేయటం లో నిర్లక్ష్యం వాహిస్తుందన్నారు. విద్యార్థులకీ సరిపడ భోజనం కూడా ఉండటం లేదని, ఉన్న భోజనం కూడా నాణ్యతతో కూడిన భోజనం కాదని అన్నారు. ఇప్పటికి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, అటెండర్ ల కొరత ఉందన్నారు. తక్షణమే కలిగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులను, అటెండర్ పోస్టులని భర్తీ చేయాలని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube