24 గంటలు ఉచిత సేవ

24 గంటలు ఉచిత సేవ

1
TMedia (Telugu News) :

24 గంటలు ఉచిత సేవ
టి మీడియా ,జూలై16,కొడిమ్యాల: కొడిమ్యాల మండలం లోని రామకిష్టాపూర్ గ్రామంలో,మొట్టమొదటిసారిగా శ్రీ మహాలక్ష్మి క్లినిక్ లో 24 గంటలు మానిటర్ ఉచిత సేవలను అందిస్తున్నట్లు ప్రైవేట్ వైద్యుడు మొర్రి లింగ మూర్తి తెలిపారు. అత్యవసర సమయాల్లో పట్టణ ప్రాంతాల్లోని ఆసుపత్రులలో అందించు ఖరీదైన మానిటర్ సేవలను నేటి నుండి ఉచితంగా మండలం లోని ప్రజలకు అందిస్తున్నామన్నారు.

 

Also Read : వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

అవసరం అనుకున్న వారికి పల్స్, బిపి, ఆక్సిజన్ లెవెల్స్, పరీక్షించుతామనీ ఈ అవకాశాన్ని అత్యవసర సమయాల్లో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటికి ఉచితంగా ఇవ్వబడును అని తెలిపారు…
ఫోన్ నెంబర్. 9949635144…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube