టెన్త్ పరీక్షలకు మరో అరగంట: సబిత

టెన్త్ పరీక్షలకు మరో అరగంట: సబిత

1
TMedia (Telugu News) :

టెన్త్ పరీక్షలకు మరో అరగంట: సబిత
టి మీడియా,ఏప్రిల్ 08,హైదరాబాద్‌ :టెన్త్ పరీక్షల సమయాన్ని మరో అరగంట పెంచుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మేలో జరిగే టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆమె.. ‘గతంలో 2 గంటల 45 నిమిషాల సమయం ఉండగా.. ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలకు పెంచుతున్నాం. కరోనాతో క్లాసులు ఆలస్యం కావడంతో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. 70% సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో లోపాలు రావొద్దు’ అని ఆదేశించారు.

Also Read : అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, మరమ్మతులు చేయించాలని జాయింట్ కలెక్టర్‌ కు వినతిపత్రం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube