మహానందిలో భక్తులు రద్దీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 26, మహానంది:

మహానంది క్షేత్రంలో ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడాయి. ఉదయం నుంచి ప్రారంభం అయిన దర్శనం నిర్విరామంగా కొనసాగింది ఆలయానికి వచ్చిన భక్తులు వేకువజామున నుండే శ్రీ కామేశ్వరి, దేవి మహానందిశ్వర స్వామి, వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు, నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube