మూడో డోస్ తప్పనిసరి

మూడో డోస్ తప్పనిసరి

1
TMedia (Telugu News) :

మూడో డోస్ తప్పనిసరి

టి మీడియా, సెప్టెంబర్21, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రం లో ని హరిజన, నేతకానీ వాడ, పాత అంగడి బజార్ లలో పి హెచ్ సి కాళేశ్వరం డాక్టర్ రాజు మెడికల్ ఆఫీసర్, ఏ స్వామి హెల్త్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ ల ఆధ్వర్యంలో ఇంటింటి కి తిరిగి కోవిడ్ ప్రికా షన్ మూడవ డోస్ టీకాలు వేయటం జరిగింది, ఇట్టి కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ను జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి, మండల ప్రత్యేక అధికారి శోభారాణి సందర్శించి వాక్సిన్ ఆవశ్యకత గురించి, కోవిడ్ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్త లు ప్రజలకు వివరించినా రు ఈ వాక్సినేషన్ కార్యక్రమం లో ఎంపీపీ రాణి బాయి , సర్పంచ్ శ్రీపతిబాపు, ఎంపీడీఓ శంకర్ నాయక్ , రజనీకాంత్ గ్రామ కార్యదర్శి, రాజరమణయ్య హెల్త్ అసిస్టెంట్, శ్రీనివాస్ ల్యాబ్ టెక్నీషియన్, ఏ ఎన్ మ్ గ్రామపంచాయతీ సిబ్బంది రమేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube