54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 15 మహానంది:

మహానంది మండలం కేంద్రంలోని యం. తిమ్మాపురం శాఖా గ్రంధాలయం నందు 54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్వాతంత్ర గాధల పుస్తకాల ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి ” పుస్తక ప్రదర్శన” గ్రంథాలయ అధికారి ఎం రవి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు జి.యోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ అంతర్జాతీయ స్వాతంత్ర్యోద్యమ నాయకులు పుస్తకాలను ఆవిష్కరించి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు మరియు సిబ్బంది చంద్రమౌళి ,శివ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube