స్పందన కు 59 ఫిర్యాదులు

స్పందన కు 59 ఫిర్యాదులు

1
TMedia (Telugu News) :

స్పందన కు 59 ఫిర్యాదులు
టీ మీడియా, మే 17,నంద్యాల :జిల్లా బొమ్మలసత్రం పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 59 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజల సమస్యలను జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి విని ప్రతీ ఫిర్యాదిదారునితో నేరుగా మాట్లాడారు.చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

Also Read : ప్రజా దివాస్ లో 18 ఫిర్యాదులు

దూర ప్రాంతాల నుండి పోలీస్ ఉన్నతాధికారులకు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజల ఆకలిని తీర్చడానికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. బి సి.ఐ ప్రభాకర్ రెడ్డి, సి.ఐ జయరాములు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube