నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు

నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు

0
TMedia (Telugu News) :
STUDENTS BODYS
STUDENTS BODYS

కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు

అచ్చంపేట: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీయగా.. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన విద్యార్థులు స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube