70 శాతం భూ సమస్యలను పరిష్కరించాం

తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

70 శాతం భూ సమస్యలను పరిష్కరించాం

-తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మెల్యే

టి మీడియా, జూలై23,పెనుబల్లి :మండల పరిధిలోని తాళ్లపెంట, మండలపాడు, లంకపల్లి, కరాలపాడు గ్రామాల్లో ఎన్నో రోజులుగా పరిష్కారం కానటువంటి భూ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు తీసుకువచ్చి పరిశీలించగా 70% భూ సమస్యలను పరిష్కరించామని వాటి వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు తెలిపారు. త్వరలోనే మిగిలిన భూ సమస్యలను కూడా పరిష్కరించి పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.

 

 

Also Read : సాగుకు ఎరువుల సాయమెంత‌?

 

ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు గారు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కీలాల లక్ష్మణరావు గారు, అయిలురి వెంకటేశ్వర రెడ్డి గారు, అల్లా జగన్ గారు, మందడపు అశోక్ గారు, కర్నాటి భద్ర రెడ్డి గారు , తుమ్మలపల్లి లక్ష్మణా రావు గారు, చీకటి చిన్న నరసింహ రావు గారు తదితులున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube