8వ రోజు కొనసాగ వీఆర్ఏల నిరవధిక సమ్మె

వంట వార్పుకార్యక్రమం

1
TMedia (Telugu News) :

-8వ రోజు కొనసాగ వీఆర్ఏల నిరవధిక సమ్మె

-వంట వార్పుకార్యక్రమం

టి మీడియా,ఆగస్టు1,రామగుండం :ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హమీలు అమలు పరచాలని కొనసాగిస్తున్న సమ్మె 8వ రోజుకు చేరింది. పే స్కేల్, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు నిండినవీఆర్ఏలవారసులకుఉద్యోగాలుకుసంబంధించినపోరాటంకొనసాగిస్తామనితెలిపినారు.సోమవారం సమ్మెలో భాగంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది.

 

Also Read : ముగ్గురు అంతర్ రాష్ట్ర ద్విచక్రవాహన దొంగలు అరెస్ట్

.ఇందులో అధ్యక్షుడు దస్తగిరి ప్రధాన కార్యదర్శి సంపత్, శ్రీనివాస్ ,సారయ్య ,నవీన్ సలీం, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు మరియు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు శ్రీ గౌతమ్ గోవర్ధన్ మరియు రామగుండం నగర కార్యదర్శి కె కనకరాజు మరియు సహాయ కార్యదర్శులు తాళ్లపల్లి మల్లయ్య మద్దెల దినేష్ మరియు ఏ ఐ టి యు సి నాయకులు శనిగారపు చంద్రశేఖర్ మరియు కందుకూరి రాజారత్నం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube