ఎస్సీ బాలికల వసతి గృహంలో 95శాతం ఉత్తీర్ణత

ఎస్సీ బాలికల వసతి గృహంలో 95శాతం ఉత్తీర్ణత

1
TMedia (Telugu News) :

ఎస్సీ బాలికల వసతి గృహంలో 95శాతం ఉత్తీర్ణత

టీ మీడియా ,జూన్ 30,కూసుమంచి :మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థినిలు గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాలో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని వసతి గృహం సంక్షేమ అధికారి జి. వినోద ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం

తమ వసతి గృహంలో మొత్తం 18 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకాగా అందులో 17 మంది( 95% )ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు.ఏ2 గ్రేడ్ నూ ఇద్దరు విద్యార్థులు సాధించగా ,బి 1 గ్రేడ్ నలుగురు బీ2 గ్రేడ్ 9 మంది ,సీ1 గ్రేడ్ ను ఇద్దరు విద్యార్థులు సాధించారని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఉత్తీర్ణత పొందిన విద్యార్థులందరినీ ఆమె అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube