,రంగస్థల కళాకారుల సంతాప కార్యక్రమం
టి మీడియా, ఆగష్టు 7,హుజూర్ నగర్:
పొట్టి శ్రీరాములు సెంటర్లో ప్రఖ్యాత విప్లవోద్యమ గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అకాల మరణానికి చింతిస్తూ, సోమవారం హుజూర్నగర్ రంగస్థల కళాకారులు సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మహనీయుడు, వాగ్గేకారుడు, ప్రజల గొంతుక విప్లవోద్యమ నాయకుడు గద్దర్ కి కన్నీటితో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ, ధర్మోరి వెంకటేశ్వర్లు పలువురు. కళాభివందనాలతో రంగస్థలం కళాకారులు నివాళులు అర్పించారు.