రిటైర్డ్ పోస్టల్ సూపర్డెంట్ కి ఘన సన్మానం

రిటైర్డ్ పోస్టల్ సూపర్డెంట్ కి ఘన సన్మానం

1
TMedia (Telugu News) :

రిటైర్డ్ పోస్టల్ సూపర్డెంట్ కి ఘన సన్మానం

టీ మీడియా, సెప్టెంబర్ 4, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షణాల్లో పోస్టర్ సూపర్డెంట్ గంధం గట్టయ్య పదవి విరమణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథ మాట్లాడుతూ గంధం గట్టయ్య ఎంతో అంకితభావంతో 40 సంవత్సరాల పైగా పోస్టర్ డిపార్ట్మెంట్లో పనిచేసి ప్రజాసేవలో పాల్గొంటూ ఎంతో అంకితభావంతో పని చేశారని అన్నారు.

Also Read : అదనంగా నిధులు మంజూరు చేయించాలి

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, దళిత అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రవి ప్రసాద్, బీఎస్పీ అధ్యక్షులు చెన్నా రాములు, చిరంజీవి, గంధం నాగరాజు, గద్వాల్ కృష్ణ, పరంజ్యోతి, బి. కృష్ణ, నందిమల్ల అశోక్, గౌస్ వివిధ దళిత సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube