పైనంనంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పాత బకాయిలు వసూలు చేస్తున్న సబ్ ఇంజనీర్

పైనంనంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పాత బకాయిలు వసూలు చేస్తున్న సబ్ ఇంజనీర్

1
TMedia (Telugu News) :

పైనంనంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పాత బకాయిలు వసూలు చేస్తున్న సబ్ ఇంజనీర్

టీ మీడియా,నవంబర్ 19, తిరుమలాయపాలెం :   తిరుమలాయపాలెం మండలంలోని పైనంపల్లి గ్రామంలో విద్యుత్ సంస్థ వారు గ్రామంలోని ఇంటి బిల్లులు సంబంధించి బకాయిలు ఉన్న కారణంగా సబ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పెండింగ్ లో ఉన్న ఇంటి బిల్లులను వారి ఇంటి ముందుకు వెళ్లి పాత బకాయిలను వసూలు చేశారు. ఇంటి పాత బకాయిలను కట్టని వారి కనెక్షన్ తొలగించడం జరిగినది అలాగే గ్రామంలోని ప్రతి ఇంటి యజమాని విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా సకాలంలో విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు కట్టుకోవాలని సూచించారు.

Also Read : కష్టపడండి..ఉద్యోగాలు పొందండి

అలాగే ఎవరైనా విద్యుత్ మీటర్లు లేని వారు ఉంటే మీటర్లు వెంటనే తీసుకోవాలని దొంగతనముగా కరెంటు వినియోగిస్తే అట్టి వారిపై చట్టపరమైన కేసులు పెట్టబడతాయని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఎల్ ఎమ్ , ఎల్ ఎమ్ , లు విద్యుత్ శాఖ బృందం పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube