ఆచార్య జయశంకర్ జయంతి వేడుక

ఆచార్య జయశంకర్ జయంతి వేడుక

0
TMedia (Telugu News) :

ఆచార్య జయశంకర్ జయంతి వేడుక

టి మీడియా ఆగష్టు 6 ఓదెల:

మండలం లోనిపోత్కపల్లి గ్రామం లోని పోలీస్ స్టేషన్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శీలం లక్ష్మణ్ ఏ ఎస్ ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube