ఓటర్ కార్డు కు ఆధార్ లింక్ తప్పనిసరి

కలెక్టర్ మధుసూదన్

0
TMedia (Telugu News) :

ఓటర్ కార్డు కు ఆధార్ లింక్ తప్పనిసరి

– కలెక్టర్ మధుసూదన్

టీ మీడియా, సెప్టెంబర్‌ 26, బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం లో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మధుసూదన్ నాయక్ ఆర్.పి లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసారు. వారు మాట్లాడుతూ ఆర్.పి లు అందరు ఓటర్లు అందరికి ఓటర్ కార్డు కు ఆధార్ లింక్ చేసుకోవాలని సభ్యలు అందరికి అవగహన కలిపించాలని చెప్పారు.

Also Read : నోటరీ లు పేరుతో టోకరా

అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ అందరితో సమావేశం నిర్వహించి శానిటేషన్ , ప్రాపర్టీ టాక్స్ ఫైన ,హరిత హారం అలాగే డెవలప్మెంట్ ఆక్టివిటీస్ ఫై న సమావేశం నిర్వహించి తదుపరి సమావేశం శనివారం కళ్ళ శానిటేషన్ , ప్రాపర్టీ టాక్స్ , హరిత హారం ,డెవలప్మెంట్ ఆక్టివిటీస్ పైన డెవలప్ మెంట్ చేయాలనీ చెప్పారు. . ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ , మేనేజర్ ,ఏ.ఈ మున్సిపల్ సిబ్బంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube