పక్షవాతం గుట్టువిప్పిన యూనివర్సిటీ పరిశోధకులు

పక్షవాతం గుట్టువిప్పిన యూనివర్సిటీ పరిశోధకులు

2
TMedia (Telugu News) :

పక్షవాతం గుట్టువిప్పిన యూనివర్సిటీ పరిశోధకులు

టి మీడియా, నవంబరు 7, న్యూయార్క్‌ : శరీరంలోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాన్ని కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతం’ అంటాం. అయితే, పరిశోధకులు దీని గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్‌లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్‌ సర్క్యూట్‌.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రతిస్పందిస్తుందో కనుగొన్నారు. మరొక ప్రయోగంలో శాస్త్రవేత్తలు న్యూరల్‌ సర్క్యూట్‌లో విజయవంతంగా మార్పులు చేశారు.

Also Read : ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి .

దీంతో ఎలుకలు పక్షవాతం కలిగించే ప్రతిస్పందనను అధిగమించాయి. పక్షవాతానికి కారణమవుతున్న ఒత్తిడి, ఆందోళన కలిగించే విషయాలపై ప్రతిస్పందించకుండా మధ్య మెదడులోని న్యూరల్‌ సర్క్యూట్‌ను నిష్క్రియాత్మకం చేస్తే పక్షవాతం ముప్పును తప్పించొచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube