మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

1
TMedia (Telugu News) :

మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

టీ మీడియా, నవంబర్ 10, వనపర్తి బ్యూరో : దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నవంబర్ 11న భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినంగా ప్రకటించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం లేదు. కేవలం ఉర్దూ మీడియం పాఠశాలలో జరుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో అధికారికంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జరపాలని. వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఏఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండి రహీం, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎండీ ఖాజా, పాల్గొన్నారు.

Also Read ; ఓటర్ అవగాహన సదస్సు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube