గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

1
TMedia (Telugu News) :

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
టీ మీడియా, జూన్ 27, కారంపూడి: మండలంలోని బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని టీవిఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కొదమగుండ్ల నుంచి కారంపూడి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతులు కారంపూడికి చెందిన చేకూరి. రామారావు (51), పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన షేక్. మీర్ సా గా గుర్తించారు.

Also Read : 28న టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

విరిద్దరూ కలిసి కందుల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి కారంపూడి తహసీల్దార్ జె. ప్రసాదరావు, కారంపూడి ఎస్సై వి. బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube