ఆర్టీసీ బస్సు కారు డీ ఐదు మంది కి గాయాలు

ఆర్టీసీ బస్సు కారు డీ ఐదు మంది కి గాయాలు

1
TMedia (Telugu News) :

ఆర్టీసీ బస్సు కారు డీ ఐదు మంది కి గాయాలు

టీ మీడియా, జూలై 09, శ్రీశైలం:

శ్రీశైలం శిఖరం సమీపంలో ఆర్టీసీ బస్, కారు డీ కోన్నాయి. ఈ ఘటనలో కారులోని ఐదు మంది కి గాయాలు అయ్యాయి. వినుకొండ నుండి శ్రీశైలం స్వామి వారి దర్శనార్థం కారులో భక్తులు వస్తుండగా శ్రీశైలం నుండి విజయవాడ ఆర్టీసీ బస్సు డీ కొని శిఖరం సమీపంలో ప్రమాదం సంభవించింది. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో సున్నిపెంట ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : పచ్చర్ల లో టిబి సర్వేలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube