రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి
టి మీడియా, మార్చి 12 వెంకటాపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపూరికాలనీ గ్రామ శివారులోని చల్లవాగు వంతెన మూలమలుపులో బైక్ ను లారీ ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూరవీడు గ్రామానికి చెందిన యడ్ల.కోటేశ్వరరావు (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read : వీరమాచినేని కి నివాళులర్పించిన తుమ్మల
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube