రోడ్డు ప్రమాదం..ముగ్గురు ఆంధ్రవాసుల దుర్మరణం

రోడ్డు ప్రమాదం..ముగ్గురు ఆంధ్రవాసుల దుర్మరణం

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదం..ముగ్గురు ఆంధ్రవాసుల దుర్మరణం

టీ మీడియా,సెప్టెంబర్ 27, అమరావతి : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యా రు. తానా బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, అతడి ఇద్దరు కుమర్తెలు మృతి చెందారు. పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన శ్రీనివాస్‌ కుటుంబం హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు.

Also Read : తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

భార్య వాణి ఇద్దరు కుమార్తెలను కళాశాల నుంచి తీసుకువస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును వ్యాను వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube