రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

2
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

టీ మీడియా, అక్టోబర్ 22, విశాఖపట్నం జిల్లా : ఏపీలోని విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడుపడంతో అదుపుతప్పిడివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ప్రదీప్‌(35), సోమరాజుల హనుమ(33) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : తిరుమలలో ధర్మ రథాల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube