అదుపుతప్పిన బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

అదుపుతప్పిన బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

1
TMedia (Telugu News) :

అదుపుతప్పిన బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

టీ మీడియా, నవంబర్ 4, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్‌మెట్‌ ఫ్లైఓవర్‌పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను కామారెడ్డికి చెందిన భవన్‌ (20), నిర్మల్‌కు చెందిన రోషన్‌ (20)గా గుర్తించారు. మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. మృతులిద్దరు ఓ డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్నారని, కళాశాలకు వెళ్తుంగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Also Read : పొట్ట తగ్గడానికి చిట్కా….
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube