లారీని ఢీకొన్న ఆటో ట్రాలీ.. నలుగురు దుర్మరణం

లారీని ఢీకొన్న ఆటో ట్రాలీ.. నలుగురు దుర్మరణం

1
TMedia (Telugu News) :

లారీని ఢీకొన్న ఆటో ట్రాలీ.. నలుగురు దుర్మరణం

టీ మీడియా ,నవంబర్ 16, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గండేపల్లి మండలం, మల్లెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ట్రాలీ తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Also Read : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube