రోడ్డు ప్రమాదం:

ఆరుగురు దుర్మరణం

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ సమీపంలో ఎర్రి గట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిని కోమటిపల్లికి చెందిన వారిగా గుర్తించారు.

also read:తడి చేత్త నుంచి కంపోస్టు

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కోమటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అజయ్‌, కిరణ్‌, కౌసల్య ఆటో డ్రైవర్‌ జానీలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో వసంత వెన్నెల మృతిచెందారు. ప్రస్తుతం గొల్గబోయిన రసూల్‌తో అతని భార్య పద్మలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube