టీటీడీ నిధులతో వసతి గృహాల నిర్మాణం

టీటీడీ నిధులతో వసతి గృహాల నిర్మాణం

1
TMedia (Telugu News) :

టీటీడీ నిధులతో వసతి గృహాల నిర్మాణం

టీ మీడియా, ఆగస్టు 02, మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఈ.మల్లికార్జున ప్రసాద్, డీఈ.మనోహర్ బాబు,ఏఈ. సుబ్రహ్మణ్యం,స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Also Read : అమ్మవారి అవతారమెత్తా అంటూ చెల్లి గొంతు కోసి చంపిన బాలిక

ఈ సందర్భంగా టీటీడీ ద్వారా మహానంది క్షేత్రానికి మంజూరైన నాలుగు కోట్ల అరవై లక్షలు నిధులతో నిర్మించనున్న వసతి గృహాల నిర్మాణ పనులను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డితో చర్చించారు.అనంతరం వసతి గృహాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube