బహుమతులను ప్రదానం చేసిన ఏసిపి

- డిస్టిక్ టాపర్ కు ల్యాప్ టాప్ ప్రధానం .

1
TMedia (Telugu News) :

బహుమతులను ప్రదానం చేసిన ఏసిపి

– డిస్టిక్ టాపర్ కు ల్యాప్ టాప్ ప్రధానం

టీ మీడియా,, ఏప్రిల్ 14 ఖమ్మం : ఇటీవలే ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన క్రియేటివ్ పెయింటింగ్ కంపిటిషన్ లో రెజోనెన్స్ స్కూల్ విద్యార్థి నయోనికా డిస్ట్రిక్ట్ టాపర్ విజయతగా నిలిచినoదున ఆ విద్యార్థికు ముఖ్య అతిథిగా వచ్చిన ఏ.సి.పి ఆంజనేయులు చేతుల మీదుగా రేచల్ ల్యాప్ టాప్ ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభను చాటి మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులకు , క్లాస్ టాపర్స్ కు , స్కూల్ టాపర్స్ కు బహుమతులు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలు నిర్వహించిన పౌండేషన్ కు అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు . అదేవిధంగా మరెన్నో పోటీపరీక్షల్లో పాల్గొని తమ యొక్క ప్రతిభను , సృజనాత్మకతను చాటుకోవాలని , స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థిని , విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు .

Also Read;అల‌క‌వీడిన ఏపీ మాజీ మంత్రి సుచ‌రి

ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర కుమార్ , ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామకృష్ణ , స్కూల్ ప్రిన్సిపాల్ బేగ్ , స్కూల్ ఉపాధ్యాయులు మరియు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్స్ ఫాండషన్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ చెన్నెము రాజేశ్వరి , కుక్కలా కావ్య తదితరులు పాల్గొన్నారు . ఈ పోటీ పరీక్షల్లో పెయింటింగ్ కాకుండా సైన్స్ , మాథ్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ వంటి పోటీ పరీక్షలను మరియు రాబోయే సంవత్సరంలో ఆన్లైన్ లో కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు . స్కూల్ యాజమాన్యం పెయింటింగ్ కాంపిటీషన్లో స్కూల్ డిస్ట్రిక్ట్ టాఫర్ గా రావడం ఎంతో సంతోషకరంగా ఉందని , విజేతలు సాధించిన స్కూల్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .

Also Read;మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే రోజా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube