అక్రమ కనెక్షన్ ల పై చర్యలు – హై వే సబ్ కాంట్రాక్టు పేరుతో
పొందిన వాటిని పరిసిలన
టీ మీడియా కధనం కు విద్యుత్ శాఖ స్పందన
also read :పవర్ (మేక్) న మజాకా
టీ మీడియా,ఆగస్ట్5, ప్రత్యేక ప్రతినిధి: అదాని గ్రూప్ పేరుతో అక్రమాలు గురించి శనివారం. టీ మీడియా లో వచ్చిన కధనం కు విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.ముదిగొండ మండల విద్యుత్ శాఖ ఏ ఈ శ్రీనివాసరావు టి మీడియా ప్రతినిధి తో ఫోన్ లో మాట్లాడరు. టీ మీడియా ప్రచురణ చేసిన కధనం,అందులో అక్రమ విద్యుత్ కనెక్షన్ ల ఫోటోలు చూశానని అన్నారు. అక్రమార్కులు పై చట్ట పరమైన చర్యలు తీసు కోవడం జరుగుతుంది అన్నారు.కేసులు తప్పవు అన్నారు.అదే విధంగా ఆధానీ గ్రూప్ హైవే పనులు సబ్ కాంట్రాక్టు పేరుతో .పవర్ మెక్, మరో మూడు సంస్థ లు పేరున తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ లు తీసు కొన్నారని అన్నారు..వారు సబ్ కాంట్రాక్టు పేరుతో సమర్పించిన కాయితలు తిరిగి పరిశీలన చేస్తాము అన్నారు. తప్పుడు పత్రాలు అని తేలితే కనెక్షన్ లు తొలగించడం తో పాటు, చట్ట పరమైన చర్యలు తప్పవు అన్నారు. టీ మీడియా వద్ద ఉన్న సమాచారం మేరకు అదా నీ గ్రూప్ పనులు సబ్ కాంట్రాక్టు కోదాడ ఖమ్మం రోడ్ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ కు మాత్రమే అధికారికంగా ఇచ్చింది..హైవే ప్రాజెక్ట్ నోడల్ ఏ జెన్సి అగ్రి మెంట్ లో కూడా ఇదే విషయం పొందు పరిచారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube