కళామందిర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి & యాంకర్ అనసూయ .

1
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని
ఖమ్మం : నగరంలో కస్పాబజార్ నందు నూతనంగా నిర్మించిన షాపింగ్ మాల్ ను ఆదివారం సినీ నటి & యాంకర్ అనసూయ కళామందిర్ షాపింగ్ మాల్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించి సందడి చేసింది . అభిమానులతో సెల్ఫీలు దిగి వారి అభిమానాన్ని చాటుకుంది . తనను చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు . తదనంతరం మీడియా సమావేశంలో అనసూయ మాట్లాడుతూ ఖమ్మం గడ్డపై నేటి నుండి చీరల ప్రభంజనం మొదలవుతుందని , ఆడపడుచులకు మునుపెన్నడూ చూడని లక్షలాది వెరైటీలతో కనీ వినీ ఎరుగని , అత్యంత తగ్గింపు ధరలకే మీ ముందుకు తీసుకొచ్చిందని , పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ . అలాగే కంచి పట్టు , బనారస్ , ఇక్కత్ , గద్వాల్ , పటోల , కుప్పడం , ఫ్యాన్సీ డిజైనర్ , కోట , కళంకారికి పెట్టిన పేరు కళామందిర్ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో కళామందిర్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ , మోహన్ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ , షాదిఖాన్ డైరెక్టర్ ముక్తార్ , ప్రముఖ సీనియర్ అడ్వకేట్ జహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు .

Actress Anasuya
*Actress & Anchor Anasuya opens Kalamandir Shopping Mall *
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube