సర్పంచ్ ఉమ్మనేని బాబు సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరికలు

సర్పంచ్ ఉమ్మనేని బాబు సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరికలు

1
TMedia (Telugu News) :

సర్పంచ్ ఉమ్మనేని బాబు సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరికలు

టీ మీడియా, నవంబరు 10, బోనకల్ : బోనకల్ మండల పరిధిలో గోవిందపురం, ఎల్, గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నుండి కొమ్ము స్వామిదాసు, దొండపాటి ఏసు. ఎస్సీ వర్గానికి చెందినవారు. సిపిఎం పార్టీ నుండి, చింతలచెరువు బసవ నారాయణ ,సామ్ పొంగు రమేష్, డేగల ప్రభాకర్ ఎస్కే వల్లి, బీసీ వర్గానికి చెందినవారు,
టిడిపికి చెందినవారు, ఏసుపోగు బాలస్వామి, ఎస్.కె నాగుల మీరా, దాసరి వెంకటేష్, డేగల రాంబాబు, బీసీ మైనార్టీ చెందినవారు, వీరందరూ గోవిందాపురం సర్పంచ్ ఉమ్మినేని బాబు ఆధ్వర్యంలో మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో, ఈ పది కుటుంబాలను సాదరంగా ఆహ్వానించారు, రాష్ట్రంలోని జరుగుతున్న, సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ పట్ల ఆకర్షితులై భట్టి విక్రమార్క సమక్షంలో చేరడం జరిగినది.

Also Read : ఐటి, ఈడి దాడులను ఖండించిన మున్నూరుకాపు సంఘం

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమ్మినేని బాబు యువజన నాయకులు రమేష్ ఉమ్మినేని, గోవిందపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జట్టెం పుల్లయ్య, దారెల్లి చలామత్, ఏ సుపోగు చిన్ని, మంద తిరుమలి, ఇరుగు రాజు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube