శక్తి పీఠాల్లో ఒకటి.. 3.5 వేల కి.మీ ఎత్తులో నిర్మించిన ఆలయం..

శక్తి పీఠాల్లో ఒకటి.. 3.5 వేల కి.మీ ఎత్తులో నిర్మించిన ఆలయం..

0
TMedia (Telugu News) :

శక్తి పీఠాల్లో ఒకటి.. 3.5 వేల కి.మీ ఎత్తులో నిర్మించిన ఆలయం..

 

లహరి,ఏప్రిల్25,ఆధ్యాత్మికం:మనదేశంలోఅనేకదేవాలయాలుసహజనిర్మాణాలుకొన్ని..రాజులు,రాజపోషకులు వంటి వారు నిర్మించిన ఆలయాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఆలయంలో ఒకటి పావగఢ్ ఆలయం. ఇది 3500 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆలయం. 500 ఏళ్ల క్రితం ఈ ఆలయ శిఖరాన్ని సుల్తాన్ పడగొట్టాడు. నేటికీ పర్యటకులను ఆకర్షిస్తూనే ఉంది. పావగఢ్ ఆలయం గుజరాత్‌లోని అతిపెద్ద పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం 3.5 వేల అడుగుల ఎత్తులో ఉంది.పావగఢ్ ఆలయం గుజరాత్‌లోని అతిపెద్ద పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం 3.5 వేల అడుగుల ఎత్తులో ఉంది.గుజరాత్ ఆహారం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆహారం మాత్రమే కాదు పర్వతంపై నిర్మించిన కాళిక దేవి ఆలయం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం దాడి జరిగింది. 51 శక్తిపీఠాలలో ఒకటి.

AlsoRead:మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం

 

ఈ ఆలయం 10వ లేదా 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని నమ్ముతారు. కాళీమాత అమ్మవారిని సుమారు 3500 అడుగుల ఎత్తులో ఆవిష్కరించారు. ఈ ఆలయ శిఖరాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం సుల్తాన్ మహమూద్ బెగడ ధ్వంసం చేశాడు. అయితే పురాతన ఆలయాల పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పావగడ కొండపై ఉన్న ఈ 11వ శతాబ్దపు ఆలయ శిఖరాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో అత్యంత విశిష్టత ఏమిటంటే, దాదాపు 2000 మంది భక్తులు ఒకేసారి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భారీగా భక్తులు చేరుకుంటారు.ఈ పర్వతంపై ఉన్న ఆలయాన్ని రోప్‌వే లేదా మెట్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఒక రాతిపై ఉంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికీ భక్తికి కేంద్రంగా విలసిల్లుతుంది. ఈ పర్వతంపై ఉన్న ఆలయాన్ని రోప్‌వే లేదా మెట్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఒక రాతిపై ఉంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికీ భక్తికి కేంద్రంగా విలసిల్లుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube