కార్తీక మాసం&కార్తీక సోమవారాలు

కార్తీక మాసం&కార్తీక సోమవారాలు

0
TMedia (Telugu News) :

కార్తీక మాసం&కార్తీక సోమవారాలు

టీ మీడియా,అక్టోబర్ 20, ,అమరావతి : 24 -10- 2022 అనగా సోమవారం ఆశ్వీజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య)తేదీ: 25- 10 -2022 అనగా మంగళవారం సూర్యగ్రహణం.తేదీ: 26- 10- 2022 అనగా బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి( కార్తీకమాసం ప్రారంభం)తేదీ: 27- 10- 2022 అనగా గురువారంకార్తీక శుద్ధ భానువిదియ. (భగిని హస్త భోజనం)తేదీ: 29- 10- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ చవితి ( నాగులు చవితి )

Also Read : ఉత్తమ సేవలకు అవార్డులు

తేదీ: 31-10-2022అనగాకార్తీకసోమవారంమొదటిసోమవారంతేదీ:7112022అనగాకార్తీకసోమవారంరెండోసోమవారంతేదీ:14112022అనగాకార్తీకసోమవారంమూడవసోమవారంతేదీ :21 -11 -2022 అనగా కార్తీక సోమవారం నాలుగో సోమవారం తేదీ: 4- 11- 2022 అనగా శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశితేదీ: 5- 11- 2022అనగాశనివారం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)తేదీ :8- 11 -2022 అనగా మంగళవారం కార్తీక శుద్ధ పౌర్ణమితేదీ: 23- 11- 2022 అనగా బుధవారం కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ఆఖరు రోజు )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube