మరుగు దొడ్ల నిర్మాణం వాడకం గురించిపరిశీలన

మరుగు దొడ్ల నిర్మాణం వాడకం గురించిపరిశీలన

1
TMedia (Telugu News) :

మరుగు దొడ్ల నిర్మాణం వాడకం గురించిపరిశీలన

టీ మీడియా ,సేప్టంబర్ 3 ,చిన్నంబావి:

చిన్నంబావి మండలం లోనీ గడ్డ బస్వపూర్ గ్రామాన్ని ఓడిఎప్ ప్లస్ గ్రామంగా ప్రకటించడం కోసం ప్రతి ఇంటిలోని మరుగుదొడ్డి ఇంకుడు గుంత ను పరిశీలించడం జరిగింది. గ్రామ ప్రజలకు వాటి పై అవగాహనా కల్పించడం జరిగింది. పరిశీలక బృందం గ్రామం లోని ఇళ్లను సందర్శించి వివరాలను నమోదు చేయడం జరిగింది.

 

Also Read : ట్రైనీ కలెక్టర్ గౌతమి బాధ్యతలు స్వీకరణ

అదేవిదంగా జిల్లా కలెక్టర్ యష్మీన్ బాషాకి పరిశీలక బృందం రిపోర్టు పంపించడం జరిగిందీ. పరిశీలక బృందం లో భాగంగా డీఎవో సుధాకర్ రెడ్డి, పెబ్బేరు ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్,ఎంపీఓ రోజా,ఎపీఎం తిరుపతి రెడ్డి, గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ మందడి సత్యారాణి,పంచాయితీ కార్యదర్శి రమేష్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ వేనమ్మా, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube