కూలి రేట్లు పెంపు కోసంవ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కూలి రేట్లు పెంపు కోసంవ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

0
TMedia (Telugu News) :

కూలి రేట్లు పెంపు కోసంవ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
టీ మీడియా , జులై 5,బూర్గంపాడు :మండలంలోని కూలి రేట్లు పెంచుకోవాలని మోతే గ్రామం లో జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ సామాన్య ప్రజల పైన బరాలు మోపుతూఅధిక ధరలు రేట్లు పెంచి వ్యవసాయ కార్మికులు జీవన ఉపాధిని దెబ్బ కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అన్నారు.వంటగ్యాస్ 1100 కి చేరింది. పెట్రోల్. డీజిల్. బస్ చార్జీలు. విద్యుత్ చార్జీలు. విపరీతంగా ప్రజల పైన భారాల మోపిన ప్రభుత్వాలుఅందుకోసం సామాన్య ప్రజలు కొనుక్కొని తినలేని పరిస్థితి మంచి నూనె గతంలో 85 కేజీ ఇప్పుడు 222 మంచి నూనె కంది పప్పు గతంలో 60 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 120 కి చేరింది ఇతర నిత్య సరుకులు ఆకాశానికి అంటుతున్నాయి.

 

Also Read : ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేల నుంచి 40 వేలు

అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని కూలి రేట్లు పెంచుకోవాలని దానికి అనుకూలంగా రైతాంలు కూడా ఇవాళ పెరుగుతున్న రేట్లు కి తగ్గట్టుగా కూలి రేట్లు కూడా పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది.వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాల్సిన అవసరం రైతులు పైన ఉందని కోరుతున్నాంఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, దాసరి అలివేలు, దాసరి అచ్చమ్మ, పుష్ప, రాజమాత, తుమ్మల పెంటమ్మ ,దాసరి వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube