కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 24 వనపర్తి : వనపర్తి పట్టణంలో శుక్రవారం మర్రికుంట దగ్గర హెచ్పి పెట్రోల్ పంప్ ఎదురుగా ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యత్వం నమోదు పర్యవేక్షణ కు చామల కిరణ్ రెడ్డి,రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, రాజీవ్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పిసిసి సభ్యులు శ్రీనివాస్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్, శ్రీరంగాపురం జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, రాములు, రవి, సత్యరెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి. వెంకటేష్ గౌడ్, కృష్ణవర్ధన్ రెడ్డి, దివాకర్ యాదవ్, ఉమేష్, లక్ష్మీకాంత్ అన్ని మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ ఎన్రోల్ అయిన వారు వారి సభ్యత్వ నమోదు చేయడానికి మొబైల్ ఫోన్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దానిని సరిచేయడానికి టెక్నికల్ కమిటీ సాయి గార్డెన్ దగ్గరికి విచ్చేశారు.

మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి డిజిటల్ సభ్యత్వం చేయించి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కృషి చేయాలని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube