కడప విమాన సర్వీసులు షెడ్యూల్ విడుదల

సర్వీసులువినియోగిచుకోండి

1
TMedia (Telugu News) :

కడప విమాన సర్వీసులు షెడ్యూల్ విడుదల
-సర్వీసులువినియోగిచుకోండి
-ఎయిర్ పోర్టుడైరెక్టర్
టి మీడియా,మే10, వైఎస్సార్ కడప:విమానాశ్రయం నుండి వివిధ ప్రాంతాలకు వచ్చి పోయే విమానాల షెడ్యూల్ ను ఎయిర్ పోర్టుడైరెక్టర్ శివ ప్రసాద్ విడుదల చేసారు సర్విస్ లువినియోగించుకోవాలని కోరారు.
కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ
కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూరు
కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోలకు

విమానం వచ్చి.. వెళ్లే సమయం

Also Read : రౌడీషీటర్ వీరంగం

 

చెన్నై-కడప : 08.05 – 09.20

కడప-చెన్నై : 14.00 – 15.20

కడప-విజయవాడ : 09.45 – 11.00

విజయవాడ-కడప : 11.45 – 13.20

బెంగళూరు-కడప : 09.25 – 10.30

కడప-బెంగళూరు : 15.10 – 16.15

కడప-విశాఖపట్నం : 10.50 – 12.40

విశాఖపట్నం-కడప : 13.00 – 14.50

హైదరాబాద్‌-కడప : 09.45 – 11.05

కడప-హైదరాబాద్‌ : 11.35 – 13.05

విమానాల రాకపోకలు ఇవే…

కడప-హైదరాబాద్‌ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం

కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube