18 న ఇండియాకు అఖిల్ సాయి మృతదేహం

18 న ఇండియాకు అఖిల్ సాయి మృతదేహం

0
TMedia (Telugu News) :

18 న ఇండియాకు అఖిల్ సాయి మృతదేహం

టీ మీడియా, ఫిబ్రవరి 17 ,మధిర : ఇండియాకు రానున్న అఖిల్ సాయి మృతదేహం. అమెరికాలో మృతి చెందిన మధిర విద్యార్థి మహంకాళి అఖిల్ సాయి మృతదేహం ఈనెల 18 న(శనివారం) ఉదయం మధిరకు చేరుకోనున్నది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మధిరలోని ఆజాద్ రోడ్డులో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు.

Also Read : వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube